BREAKING
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు! కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్ర భుజంగ్ రావ్ కు సన్మానం ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' నటి సామ్.. క్యూట్ ఫోటోలు వైరల్! ఇర్విన్ రిజర్వాయర్ రద్దుకై ప్రజావాణిలో భూనిర్వాసిత రైతుల వినతి పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకం పెంచేలా సమస్యల పరిష్కారం ఉండాలి; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొనసాగుతున్న చేరికలు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం తమిళ దర్శకుడితో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్! చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి నిహారిక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి ప్రజావాణికి 12 దరఖాస్తులు శ్రీరాముడి వేషధారణలో అనుపమ ఫేమ్ గౌరవ్ ఖన్నా.. రణ్‌బీర్ కపూర్‌కంటే అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు!

దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

Select Suryaa Now
దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

 

భారత స్వాతంత్ర్య పోరాట చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రిటీష్ పాలనలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా భారతీయులు ఉప్పెనలా పోరాడారని, ఆ ఉద్యమంలోనే ప్రముఖ నాయకుడు లాలా లజపతిరాయ్ ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సర్వోన్నత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామని, ఆ రాజ్యాంగం ద్వారానే దేశంలోని ప్రతి పౌరుడికి విలువైన ఓటు హక్కు లభించిందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎంతో అధ్యయనం చేసి ఈ ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారని కొనియాడారు. నాడు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను చేపటారని, అప్పట్లో ఎంతో మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ఎస్‌ఐఆర్ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా దారి తప్పిందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.