BREAKING
ధనలక్ష్మి దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు ​కొత్తపేటలో భక్తి, సేవల సమ్మేళనం.. ఉచిత వైద్యశిబిరం, అన్నదాన కార్యక్రమం విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు. 'గరివిడి లక్ష్మి' ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! గాయత్రి దేవి అలంకారంలో తాళమ్మ మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక ఈ-ఆటోల ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా మహిళలకు అండగా జెండర్ రిసోర్స్ సెంటర్ 'ది ట్రైటర్స్ తెలుగు' స్ట్రీమింగ్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో క్లోక్‌మెన్ హల్‌చల్! యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు కూలీల ఆటోను ఢీకొన్న కారు - 9 మందికి తీవ్ర గాయాలు - క్షతగాత్రులందరూ డిసిపల్లి వాసులే

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు!

Select Suryaa Now
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు!

హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక అడుగు వేశారు. ఈ కేసులో తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 నిందితుడిగా పేర్కొన్న నేపథ్యంలో, చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని ఆయన కోర్టును కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కోర్టు విచారణకు హాజరైన కేటీఆర్.. తాజాగా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.