telanagana
ప్రజావాణికి 12 దరఖాస్తులు
సూర్య, చింతలమానేపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 12 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి 12 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.