BREAKING
ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్! ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

టియుడబ్ల్యూజే హెచ్ 143 మండల అధ్యక్షులుగా రౌతు కిషోర్

Select Suryaa Now
టియుడబ్ల్యూజే హెచ్ 143 మండల అధ్యక్షులుగా రౌతు కిషోర్

గణపురం, మేజర్న్యూస్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యుజే హెచ్ 143 గణపురం మండల అధ్యక్షులుగా సోమవారం రౌతు కిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజ్ నారాయణ గౌడ్, కక్కెర్ల జగన్ గౌడ్, మంతెన సమ్మయ్య ల ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులు గా తాళ్లపల్లి యాదగిరి గౌడ్ ప్రధాన కార్యదర్శిగా గొర్రె ఎల్లయ్య యాదవ్, కోశాధికారిగా పెద్ది పోషయ్య, ఉపాధ్యక్షులుగా పైడిమల్ల నరేష్ గౌడ్
లావుడియా   వినోద్ కుమార్, పుప్పాల దీపక్ పటేల్, సంయుక్త కార్యదర్శి 
కుక్కముడి బాబు, కార్యవర్గ సభ్యులుగా తాళ్ల పెళ్లి యుగంధర్ గౌడ్ లు ఎన్నికయ్యారు. గణపురం మండల కమిటీలో స్థానం కల్పించిన రాష్ట్ర నాయకులకు గణపురం నూతన మండల కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

రిపోర్టర్ ,ఎల్లయ్య, గణపురం, భూపాలపల్లి జిల్లా