BREAKING
ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్ అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. కానిస్టేబుల్ రంగస్వామి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే చిత్రలేఖన పోటీల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి విద్యార్థిని షేక్ అప్సర్‌కు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు శంకర్పల్లి పిఎసిఎస్ చైర్మన్ గా బొల్లారం వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం నాగిరెడ్డిపేట లో ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు. రూ 80 లక్షలతో ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి నిర్ణయం : మంత్రి ఆనం రూ.20 లక్షల కోసం కిడ్నాప్ చేసి నీటి సంపులో పడేసిన మాజీ వాచ్‌మెన్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నవాబ్.. మొదటి పోస్ట్‌గా పటౌడీ లైబ్రరీ పిక్ షేర్ చేసిన సైఫ్ అలీ ఖాన్! కోనసీమ రైలు కూత ఎప్పుడో?: టాలీవుడ్‌లోకి మరో సినీ వారసురాలు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నటుడు శ్రీకాంత్ కూతురు మేధా మేక!

*ఈవి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించిన ఎంపీ*

Select Suryaa Now
*ఈవి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించిన ఎంపీ*

*ఈవి ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభించిన ఎంపీ*
ఆత్మకూరు /సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఈవీ ఎలక్ట్రికల్ షాపును, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ప్రారంభించారు. రాబోయే తరానికి ఇవి మోటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని వాతావరణ కాలుష్యానికి ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి, ఆత్మకూరు మండల పట్టణ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.