BREAKING
ప్రపంచవ్యాప్తంగా 60 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డ్! ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్

రూ 33 లక్షలతో డ్వాక్రా భవనం నిర్మాణానికి శంకుస్థాపన

Select Suryaa Now
రూ 33 లక్షలతో డ్వాక్రా భవనం నిర్మాణానికి శంకుస్థాపన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం:రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో రూ.33 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్వాక్రా భవన నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం వెదురుపాక శ్రీ విజయదుర్గ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గాడ్  విగ్రహావిష్కరణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరి చంటిరెడ్డి, వడ్డాది పండు, సత్తి శ్రీనివాసరెడ్డి, టేకుమూడి ప్రసాద్, రాజేష్, తాతాజీ, సలాది రమణ, బీజేపీ నాయకులు రాంబాబు, శివారెడ్డి, బ్రహ్మయ్య, నాగిరెడ్డి, రామారెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.