BREAKING
గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం. బొల్లారంలో దారుణం: ఐదేళ్ల చిన్నారి అపహరణ, హత్య కేసును ఛేదించిన పోలీసులు! డబిల్‌పూర్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. బొలెరో ఢీకొని నాగులూరి సురేష్ మృతి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు ముగ్గురు. నాణ్యతలేని ఇన్సులేటర్లు- పొంచి ఉన్న ప్రాణగండం బంట్వారం మోడల్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య... రేపు నాగాయలంక తీరంలో నాగబాబు పర్యటన మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం.. అశ్వారావుపాలెంలో విగ్రహం, మినీ పార్క్ ప్రారంభోత్సవం ప్రజావాణి ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అక్రమ ర్యాంపులు తొలగింపు రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలి-సర్పంచ్ తోగరి భూషణ్

బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం

Select Suryaa Now
బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం

సూర్య, నంద్యాల బ్యూరో:జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలని నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు హెడ్కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహిళా పోలీసు లక్ష్మిదేవి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని వందేమార్ట్ సమీపంలోని  గట్టలనగర్  మహిళలకు శక్తి యాప్ మరియు వన్జప్ సెంటర్లపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ల గురించి వివరించారు. వారు మాట్లాడుతూ గుర్తు తెలియన వ్యక్తులు నుంచి వచ్చే ఫేక్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. ఏ బ్యాంకు వారు గానీ, ఆధార్ సెంటర్ వారు గానీ ఓటీపీ నెంబర్ చెప్పమని అడగరన్నారు. మీ సెల్ఫోన్లో సైబర్ నేరం జరిగితే 1930కు కాల్ చేసి చెప్పాలన్నారు. దీని ద్వారా మీ డబ్బులు ఎక్కడికి పోవన్నారు. మీ భర్తలు గానీ, మీ పిల్లలు గానీ ఎవరైనా మత్తు పదార్ధాలకు అలవాటు పడితే డి అడిక్షన్ సెంటర్లో వాటిని మాన్పిస్తారన్నారు. మహిళలకు శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు. *మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి నంద్యాల జిల్లా*