BREAKING
స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్నిసందర్శించి,పరిశీలించిన సీడీపీఓ.హేమలత....

Select Suryaa Now
లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్నిసందర్శించి,పరిశీలించిన సీడీపీఓ.హేమలత....

 

సూర్య బెజ్జుర్:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, పిల్లల హాజరు, బరువు, ఎత్తు తదితర వివరాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అంగన్వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు.సక్రమంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేనాణ్యమైన వస్తువులుపంపిణి చేయాలని, అవకతవకలకు పాల్బడకూడదని,స్టాక్ విషయం అందరికి తెలిసేలా బోర్డు పై సూచించాలని తెలిపారు.పిల్లలు,,30,, బాలింతాలు9, గర్భిణులు6,టి హెచ్ ఆర్ 26ఉన్నారని,బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. పిల్లల బరువు, ఎత్తును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రతను పాటిస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని సీడీపీఓ సూచించారు.ఈ కార్యక్రమంలోస ర్పంచ్ కవిత. మంజునాయక్,,సూపర్ వైజర్ అలక్య, బ్లాక్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, అంగన్వాడి టీచర్ దుర్గా, గర్భిణీలు, పిల్లలు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రాన్ని మార్చాలని కొంతమంది సిడిపి ఓ దృష్టికి తీసుకోపోగా నూతనంగా నిర్మాణం చేపట్టిన జీపీ భవనం సందర్శించి పరిశీలించారు, పైఉన్నత అధికారులకు నివేదించి అంగన్వాడీ కేంద్రం మార్చుటకు అనుమతి ఇస్తే వెంటనే అంగన్వాడీ కేంద్రం తర్లించవచ్చున్నని సూచించారు.