BREAKING
కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్ లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం

జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటి విడుదల

Select Suryaa Now
జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటి విడుదల

*జూరాల ప్రాజెక్టు కాలువలకు నేటి విడుదల*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: జూరాల ప్రాజెక్టు ఎడమ కుడి  కాలువలకు ఈరోజు ఉదయం నీటిని వదినట్లు ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ యాదవ్  తెలిపారు. ఎడమ కాలువకు 1040 క్యూసెక్కులు, కుడికాలువ కు 680 క్యూసెక్కులు నీరు వదిలినట్లు తెలిపారు. ప్రస్తుత నీటి నిలువ 4.670 టీఎంసీ లైవ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

               _ రాజారత్నం, ఆత్మకూరు.