BREAKING
స్వచ్ఛ అంగన్వాడి గా పద్మ కలెక్టర్ నుండి అవార్డు విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి కాంకర్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విజయవంతంగా మెడికల్ ఎక్స్‌పో** మునెమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి* దిగ్భ్రాంతిలో కోల్పూర్: గుండెపోటుతో సర్పంచ్ మృతి మార్కాపురం ఎం.ఎస్. స్పోర్ట్స్ కరాటే స్కూల్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం రాష్ట్ర బాధ్యతల్లో అనంతపురం నేతలు సృజన పాఠశాలలో ఘన సత్కారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు

జెడ్పీహెచ్‌ఎస్‌లో జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు

Select Suryaa Now
జెడ్పీహెచ్‌ఎస్‌లో జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు

సూర్య, చింతలమానేపల్లి:జాతీయ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా చింతలమానేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కర్జెల్లి ఎఫ్‌ఆర్‌ఓ ఏ.సుభాష్‌ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జె.లాల్‌బాయి ఎఫ్‌ఎస్‌ఓ, ఏ.ప్రభాకర్, ఇమ్రాన్ ఎఫ్‌బీఓ, వై.తిరుపతి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.