BREAKING
వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ ధాన్య నిల్వల్లో రసాయన మందులకు ప్రత్యామ్నాయం ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు.. యూఈ వాణిజ్య కమిషనర్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. జనసేనలోకి చేరిన వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో భారీగా పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి... గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం

*జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం*

Select Suryaa Now
*జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం*

గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్ లు ప్రారంభించారు. బుధవారం మండల పరిధిలోని లింగారెడ్డి గూడా గ్రామంలో  వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించేందుకు, రైతులకు సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో ఫామ్ పాండ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని  వారు తెలిపారు. వర్షపు నీటిని వృథాగా పోకుండా నిల్వ చేసి భూగర్భ జలమట్టం పెంపొందించేలా ఈ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో రైతులకు నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఫాం పాండ్ లను విరివిగా ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, పంచాయతీ కార్యదర్శి రాము, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

-M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్....