BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

ఎల్లమ్మ తల్లికి రాంచందర్ రావు ప్రత్యేక పూజలు

Select Suryaa Now
ఎల్లమ్మ తల్లికి రాంచందర్ రావు ప్రత్యేక పూజలు
అమీర్‌పేట,మేజర్ న్యూస్:బల్కంపేట ఎల్లమ్మ తల్లిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దర్శించుకున్నారు.మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు.ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్యాంసుందర్ గౌడ్,సరళ,శ్రీశైలం,ఆకుల మహేష్,దశరద్ గౌడ్,అనిల్ శ్రీనివాస్ గౌడ్,పవన్,రజిత రెడ్డి,దయానంద్,నరేష్ లతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.