telanagana
డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్
సూర్య, సుల్తానాబాద్
పెద్దపెల్లి విద్యుత్ శాఖ డీఈ రాజ బ్రహ్మచారిని శనివారం పెద్దపల్లి లోని డి ఈ కార్యాలయంలో కొదురుపాక సర్పంచ్ సట్టు ఉత్తమ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొదురుపాక గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలపై వివరించారు.