BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

చిరంజీవి అభిమానిలకు సత్కారం

Select Suryaa Now
చిరంజీవి అభిమానిలకు సత్కారం

*మెగాస్టార్ చిరంజీవి  సహకారంతో 75 మంది సీనియర్ మెగా అభిమానులకి ఇన్సూరెన్స్ బీమా
పథకం*
మెగా సీనియర్ అభిమానుల ఆత్మీయ వేదిక ఆదివారం Abcd ఫుడ్ కోర్టులో టౌన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి యువత  ఆధ్వర్యంలో నల్లా చిట్టిబాబు ,ఏడిద శ్రీను,నల్లా నాయుడు ఘనంగా నిర్వహించారు 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు,గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, హాజరై ఉమ్మడి  తూర్పు గోదావరి జిల్లాకి చెందిన  75 మంది సీనియర్ మెగా అభిమానులను ఘనంగా సత్కరించి మెగాస్టార్ చిరంజీవి  సహకారంతో ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ అందజేశారు, , ఈ కార్యక్రమానికి నల్లా శ్రీధర్, కల్వకొలను తాతాజీ ,నల్లా పవన్,నల్లా అజయ్,నల్లా సంజయ్, నల్లా మల్లిబాబు,RDS ప్రసాద్, గుండా బత్తుల తాతాజీ, ఉలిశెట్టి లక్ష్మణరావు, దాట్ల బాబు , గోకరకొండ సాయిధర్, రావి మురళి, షేక్ వల్లి, పాల్గొన్నారు.