BREAKING
నాగలదిన్నెలో ఎన్ ఆర్ ఎల్ ఎం బృందం పర్యటన ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు ఆమనగల్లులో అదనపు కోర్టు వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్

దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం..

Select Suryaa Now
దామరచర్ల లోని  యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి  జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం..

  
.ప్లాంట్ లోపలికి జగదీష్ రెడ్డి తో పాటు మాజీ mla లను అనుమతిచ్చిన పోలీసులు....ప్లాంట్ లోపల వాస్తవ పరిస్థితి,, రెండు యూనిట్లను షాట్ డౌన్ చేసి,, మిగిత 2 యూనిట్ లాల్లో కేవలం 500 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్న వైనాన్ని  పరిశీలిస్తున్న జగదీష్ రెడ్డి  బృందం...... కావాలని బొగ్గు కొరత సాకు చెప్పి, ప్లాంట్ మొత్తాన్ని ఫెయిల్యూర్ అని  ప్రపగండం చేసి,,ఆ తదుపరి ప్లాంట్ ను pvt వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని brs నాయకుల ఆగ్రహం....20 రోజులకు సరిపడ బొగ్గును ప్లాంట్ లో నిల్వ చేసుకోవాలని  ,నిబంధనలు వున్నా కూడా ప్రభుత్వం సరిగా బొగ్గును దిగుమతి చేసుకోవడం లేదు....దీనితో ప్లాంట్ లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి.. రాష్ట్రంలో తీవ్రంగా వేధిస్తున్న విద్యుత్ కొరత.. వ్యవసాయానికి 6 గంటలు కూడా ఇవ్వకుండా రైతులను ఎడిపిస్తున్న ప్రభుత్వం.. ఈ అపత్కాలంలో ఉన్న వనరులను సద్వీనియోగం చేసుకోకుండా, కావాలని నిర్లక్ష్యం చేస్తూ,, విద్యుత్ రంగాన్ని బ్రష్టు పట్టించిన రేవంత్ రెడ్డి..... దీనిపై ఇవ్వాళ ప్లాంట్ లను సందర్శించి,, ప్రభుత్వ బండారాన్ని బయటపెడుతున్న brs నాయకులు.....మరికాసేపట్లో ప్లాంట్ నుంచి బయటికి వచ్చి,,, మీడియాతో మాట్లాడనున్న జగదీష్ రెడ్డి బృందం.....