BREAKING
బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన నీట మునిగిన మున్సిపల్ పార్క్ కిరాయి బకాయిలతో ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం 18 నెలలుగా రూ.15 లక్షల బకాయిలు: యజమాని కర్నాటి కృష్ణ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అకాలo గా మృతి చెందిన కాకర్లముడి కుటుంబానికి బొల్లి శెట్టి లక్ష రూపాయల సాయం మామిడికుదురు మండల ప్రత్యేక అధికారిగా విజయ భాస్కర్ డీజే సౌండ్‌పై పోలీసుల కొరడా బీసీ గర్జన గోడ పత్రాల ఆవిష్కరణ రేపు ఉదయం సీపీని కలుస్తాం: అంబటి రాంబాబు గంగడ గ్రామంలో మూడు చేపల చెరువులకు గండి ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం.

Select Suryaa Now
అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం.

అనకాపల్లి, సెప్టెంబర్ 25, మేజర్ న్యూస్: అనకాపల్లి పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయ భవనాన్ని నూతన జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్పు చేసి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుతో నూతన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా జిల్లాల్లోనే పరిష్కరించుకోవచ్చని, దీనివల్ల పరిపాలన మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.