BREAKING
ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....

నీట మునిగిన మున్సిపల్ పార్క్

Select Suryaa Now
 నీట మునిగిన మున్సిపల్ పార్క్

వర్షపు నీటితో లైన్స్ చిల్డ్రన్ హెల్త్ మున్సిపల్ పార్క్

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణం ఏడవ వార్డులో ఉన్న లైన్స్ చిల్డ్రన్ హెల్త్ మున్సిపల్ పార్కు వర్షము నీటితో మునిగిపోయింది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షం నీరు మురుగు, నీరుతో పార్కు 80% భాగం నీటితో నిండిపోయింది. వర్షాల వల్ల పాఠశాలకు సెలవులు రావడం చిన్నారులకు ఆహ్లాద తర్వాత వాతావరణం దూరమైంది. ఇప్పటికీ పలువురు చిన్నారులు ఆ వర్షపు నీటిలోనే ఆడడం గమనార్హం. పురపాలక సంఘ అధికారులు సంబంధించిన నేతలు స్పందించి పార్కులోని నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం