అకాలo గా మృతి చెందిన కాకర్లముడి కుటుంబానికి బొల్లి శెట్టి లక్ష రూపాయల సాయం
చవితి ఊరేగింపులు ఆకస్మిత మృతి చెందిన కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; వినాయక చవితి సంబరాలలో టాక్సీ స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో ఆకాలం మృతి గురైన కాకర్లమూడి ఏసు కుటుంబానికి శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు పై బోయిన వెంకటరామయ్య సంయుక్తంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో ఉన్న బాధ్యత కుటుంబానికి భరోసా కల్పించడమే జనసేన ముఖ్య ఉద్దేశమని అందుకే వారికి తమ వంతుగా తాము సాయం అందించినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కోటమి నాయకులు టాక్సీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం