BREAKING
విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే నా జీవితాశయం: మోహన్ బాబు సంచలన ప్రకటన కాలుష్యంపై నిర్లక్ష్యం వీడని .. 95 పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి.. పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాలివే! బయనపల్లిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం ఆరోగ్యకరమైన జీవనశైలికి రాత్రి వేళ పాటిస్తూ తగిన నిద్ర, ఆహారపు అలవాట్లు ఎంతగానో అవసరం ఎనిమిది అడుగుల కాలభైరవుడు.. ఎడ్లబండి ఆగిపోయిన చోటే వెలసిన రామారెడ్డి స్వయంభూ క్షేత్ర విశేషాలు విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలు పెంపొందించడమే డైస్ లక్ష్యం విజ్ఞానంతో భవిష్యత్ సాంకేతికత వైపు - విద్యార్థుల అడుగులు పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు.. ఫోటోలు కోసం పర్యవేక్షణ వద్దు సత్వరమే చర్యలు తీసుకోవాలి. ... వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్ అధికారం పోయినా.. అరాచకం తగ్గలేదు ..? ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు ఘట్‌కేసర్‌ అభివృద్ధికి నిధులివ్వండి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్

ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ

Select Suryaa Now
ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: 

బిజెపి ప్రొద్దుటూరు నియోజకవర్గం అర్బన్–2 పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గౌరీ శంకర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుమారి, జిల్లా కార్యదర్శి జయలక్ష్మి, అఖిల బీజేవైఎం అభినయ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సేవలను, దేశ నిర్మాణంలో ఆయన అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.