BREAKING
హార్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ పెట్టిన వారం రోజుల గడువు ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తతలు రాచమల్లు రమాదేవికి వైఎస్సార్‌సీపీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా నియామకం ఆపిల్‌కు రికార్డు స్థాయి జరిమానా ఆసియా క్రీడలలో పతకాల జోరు.. భారత్ ఖాతాలో మరో అద్భుతమైన స్వర్ణాలు మరియు పతకాలు మెనోపాజ్ సమయంలో జీర్ణ సమస్యలు సాధారణమేనా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన జాగ్రత్తలు మున్సిపల్ దుకాణాల వేలానికి నామమాత్రపు స్పందన యుబిఎస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలింపుపై స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి స్పష్టత.. సంచలన ప్రకటన! ఐరాస వేదికగా అమెరికాపై చైనా తీవ్ర ఆగ్రహం క్యూబాతో అమెరికా చారిత్రాత్మక ఒప్పందం ప్రధాని మోడీ చరిత్రకారుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెనిజులా ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు మాంచెస్టర్ సిటీకి బిగ్ షాక్ ప్యారడైజ్ మూవీలో కేసీఆర్ పోలిన పాత్రపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ప్రియదర్శి ఎంపిక వెనుక అసలు కారణం ఇదే జిమ్‌కు వెళ్తున్నారా?.వ్యాయామానికి ముందు, వెనుక తీసుకోవాల్సిన ఆహారం ముఖ్యమైన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే నా జీవితాశయం: మోహన్ బాబు సంచలన ప్రకటన

ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష

Select Suryaa Now
ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష

అనంతపురం బ్యూరో 

 

ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష

 

 

అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐసిడిఎస్ శాఖపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సేవలు, పోషకాహార పంపిణీ, ఖాళీ పోస్టుల భర్తీ, పిల్లల హాజరుపై అధికారులతో సమీక్షించారు.

ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు, ఎస్‌ఎన్‌పీ, టేక్ హోమ్ రేషన్ పంపిణీ 100 శాతం లక్ష్యంతో చేపట్టాలని సూచించారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ ఉత్సవ్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఐసిడిఎస్ పీడీ సాజిదాబేగం, డీఎంహెచ్‌ఓ డా. కె. వెంకటేశ్వర్లు, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.