BREAKING
దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే ప్రజాస్వామ్యంపై వినాశకర దాడి.. ఎన్నికల సంఘం వివాదంపై శశి థరూర్ తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వినతి ప్రొద్దుటూరులో 45 రోజుల ఎగ్జిబిషన్‌కు 28న టెండర్‌-కం-బహిరంగ వేలం దాతల భక్తితో.. సీతారామాలయానికి సువర్ణ వైభవం అణు వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదు.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక! నేనావత్ . పాండు లడ్డు పాట 61,000. ఆది సాయికుమార్ ఎస్‌ఐ యుగంధర్ టీజర్ విడుదల.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

ప్రధాని మోడీ చరిత్రకారుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి

Select Suryaa Now
ప్రధాని మోడీ చరిత్రకారుడు  కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: భారత ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రక కారుడని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ ఆర్.కె. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఆర్.కె. ఫౌండేషన్ - హెల్త్‌ కేర్ సెంటర్‌లో వృద్ధులకు, అవసరమైన వారికి మందులు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు జి. కిషన్ రెడ్డి తో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. గత 20 ఏళ్లుగా బి. రామకృష్ణ ఆర్.కె. ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను వారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అక్కడ వృద్ధులకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్య సేవలు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, సీనియర్ నాయకులు బి.ఎన్. శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, దిశా కమిటీ సభ్యులు పరశురామ్, వార్డు అధ్యక్షులు  శ్రవణ్, అరుణ్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.