BREAKING
హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ బ్రెజిల్‌లో పెరిగిన జీవన వ్యయం.. అధ్యక్షుడు లూలా గెలుపు అవకాశాలకు దెబ్బ! గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ పేలుడు కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే

నేనావత్ . పాండు లడ్డు పాట 61,000.

Select Suryaa Now
నేనావత్ . పాండు లడ్డు పాట 61,000.

 చింతపల్లి మేజర్ న్యూస్ .చింతపల్లి మండలం బోటిమీది తండా వినాయకుని నిమజ్జన సందర్భంగా 6వ వార్డులో వినాయకుని లడ్డు పాట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  నేనావత్ .పాండు 61 000 పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సర్పంచ్ జవహర్లాల్ , మాజీ ఎంపీటీసీ. వసంత్ , మాజీ సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పలువురు పాండు కు  శుభాకాంక్షలు తెలిపారు.