BREAKING
ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు.... ఆర్యవైశ్యులు ఆదర్శ భావాలు కలవారు, ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్

రహదారి భద్రత పై అవగాహన

Select Suryaa Now
రహదారి భద్రత పై అవగాహన

రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలి, 

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

విద్యార్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఓవర్‌స్పీడ్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ డైరెక్షన్‌లో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్లు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్‌ ధరించాలని తెలిపారు.

వ్యక్తిగత భద్రతతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని అధికారులు కోరారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని గోల్డెన్‌ అవర్‌లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రోడ్డు భద్రతలో భాగంగా ‘రహవీర్‌ అవార్డు’ కింద ప్రభుత్వం రూ.25 వేల నగదు అందజేస్తుందని వివరించారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్టీఓ కేడీవీ రవి గోపాల్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

 కె.వి రమణారావు జంగారెడ్డిగూడెం,

.