BREAKING
మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మనక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం బంగ్లాదేశ్‌లో జువెనైల్ గ్యాంగుల స్వైరవిహారం.. పెరిగిపోతున్న మైనర్ల హింసాత్మక ఘటనలతో తీవ్ర సంక్షోభం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ అర్నబ్ తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు.. పోతేరు వంతెన వద్ద నిలిచిన ఏపీ, మల్కన్‌గిరి రాకపోకలు ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి రహదారి భద్రత పై అవగాహన

బీసీ గర్జన గోడ పత్రాల ఆవిష్కరణ

Select Suryaa Now
బీసీ గర్జన గోడ పత్రాల ఆవిష్కరణ

బుట్టాయిగూడెం లోని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో  బీసీ గర్జన గోడ పత్రిల ను  శుక్రవారం పార్టీ నాయకులు  ఆవిష్కరించారు. ఈనెల 27వ తేదీన  రాజమండ్రిలోని  వెంకటాద్రి గార్డెన్స్ లో  జరిగే  వెన్నుపోటు పార్టీ  వంచన పై  బీసీ గర్జన నిర్వహిస్తున్నామని బిసి గర్జనకు  బీసీలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమo లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  పోలవరం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు యాండ్ర రవి, జీలుగుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు  చందా ప్రసాద్ బీసీ సెల్ అధ్యక్షులు చిట్టి బొమ్మ శ్రీనివాసరావు  టీ నర్సాపురం మండల నాయకులు  యర్ర గంగాధరరావు  గండి బోయిన అచ్యుతరావు  జిల్లా నాయకులు నారగాని పోసి బాబు  కొప్పుల బాలు కొప్పుల ప్రసాద్  పంపన కృష్ణ జుత్తిక పద్మారావు  సోమ గాని శ్రీనివాసరావు  తదితరులున్నారు.

 

 నాని బుట్టాయిగూడెం