BREAKING
ఆర్థిక వివాదం ఉపాధ్యాయుడిపై అత్యాయత్నం అనకాపల్లిలో ఘనంగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు ఆమనగల్లులో అదనపు కోర్టు వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. నలుగురి ప్రాణాలు సురక్షితం కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూటమి పాలనతోనే అభివృద్ధి సమ్మేళనం రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ ఛాంపియన్లకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ నవంబర్ 1న ఉచిత ముస్లీం సామూహిక వివాహాలు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ డిసెంబరు 10 నుంచి ‘సంజీవని’ ట్రయల్ రన్ నీవు లేక నేను లేను.. కానీ నీవు లేకున్నా నేను నిలబడాలి! ❤️ భార్యాభర్తల జీవితానికి ఓ గొప్ప పాఠం సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే!

చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

Select Suryaa Now
చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు

 

సూర్య చందుర్తి 

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని గ్రామపంచాయతీ ఆవరణలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా శుక్రవారం వైద్య సిబ్బంది గ్రామానికి చెందిన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు అందజేశారు ఈ కార్యక్రమం లో ఎ ఎన్ యం లు ఆశా వర్కర్స్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు