BREAKING
హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు

ఐదో వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యం

Select Suryaa Now
 ఐదో వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యం

చౌటుప్పల్‌: స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కౌన్సిలర్‌ కొయ్యడ శేఖర్‌గౌడ్‌ ప్రజలకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెత్తను వేరు చేసి అందించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌ఛార్జి భాష, హనుమాన్‌ ప్రసాద్‌, రేణుకుమార్‌, వార్డు ప్రజలు పాల్గొన్నారు.