BREAKING
డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు

బిసిలకు 42 శాంతం రిజర్వేషన్లు కల్పించాలి

Select Suryaa Now
బిసిలకు 42 శాంతం రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య

బీసీలకు జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య డిమాండ్ చేశారు. సోమవారం పులిమామిడి గ్రామంలో నిర్వహించిన మండల మహాసభలో ఆయన మాట్లాడారు. రాబోయే కులగణనలో బీసీలను ప్రత్యేకంగా లెక్కించాలని కోరారు. ఈ సందర్భంగా 11 మందితో కందుకూరు మండల నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా మార్చ నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా జాల హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్ల రాములు, సహాయ కార్యదర్శిగా చిప్పలపల్లి రామచంద్రయ్య ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎం. అంజయ్య, వత్తుల నర్సింహా, ఆర్. రమేశ్ నియమితులయ్యారు.

టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు