BREAKING
ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన! అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా సాయి కిషోర్ రెడ్డి* గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కనకదుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్ష కార్మికులకు దుస్తులు మరియు సరుకులు అందజేత పాదయాత్రగా పోచమ్మ చెంతకు దుర్గామాత మాలధారణ స్వాములు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి అదుపు తప్పి బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు.... అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్. పి.పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ధనలక్ష్మిగా వాసవి మాత 1.5 కోట్ల రూపాయలతో అలంకరణ ఆస్ట్రేలియా విధానాలపై ఫిర్మస్ సీఈఓ వ్యాఖ్యలు...! వైట్ హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీ కేటీ జాచారియాస్ లీగల్ కెరీర్‌పై పెరుగుతున్న నిశిత పరిశీలన

భూభారతి పోర్టల్ కు సాంకేతిక సమస్యలు

Select Suryaa Now
భూభారతి పోర్టల్ కు సాంకేతిక సమస్యలు

*భూ భారత్ కి సాంకేతిక సమస్యలు*
ఆత్మకూరు/సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ మండల పరిధిలోని ఆన్లైన్ సేవలలో గత రెండు రోజుల నుండి భూభారతి కి సంబంధించిన పోర్టల్ లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు మీసేవ నిర్వాహకులు తెలిపారు. రైతులకు సరైన సమయంలో ఆర్ ఓ ఆర్ , పహాని  భూసంబంధిత పత్రాలు ఇవ్వడంలో కష్టతరమవుతుందని తెలిపారు. సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుచున్నారు.