BREAKING
ఆఫ్‌షోర్ ట్రస్టులను వీడుతున్న చైనా కుబేరులు మూలా నక్షత్రం వేళ పటిష్ట పోలీసు బందోబస్తు.. అర్ధరాత్రి నుంచే సీపీ, కలెక్టర్ పర్యవేక్షణ అమెరికా అప్పీల్స్ కోర్టు తీర్పు...9 బిలియన్ డాలర్ల ఫెడరల్ టెలికాం సబ్సిడీ ఫండ్ చెల్లదు శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జ్ అనిల్ కుమార్ ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌కు రిలయన్స్ స్వాగతం...శాటిలైట్ ఇంటర్నెట్ పోటీకి సిద్ధమన్న అంబానీ నల్గొండ జిల్లా పరిషత్ దసరా ఉత్సవాల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి మాజీ మంత్రి నల్లపరెడ్డి ఆహ్వానం.. వైసీపీలోకి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. భూతాపంపై తాబేళ్ల హెచ్చరిక...సముద్ర ఉష్ణోగ్రతలపై సైంటిస్టుల ఆందోళన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ హఫీజున్సీసా వైఎస్ఆర్ సీపీ తరఫున అధికారికంగా ప్రకటించిన పార్టీ నాయకత్వం నంద్యాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. పీసీసీ అధ్యక్షుడు -విద్యతోపాటు సంస్కృతి, కార్ ఉద్గారాల నిబంధనల్లో ప్రాన్స్, జర్మనీల కీలక ఒప్పందం దుత్తలూరులో గంజాయి అక్రమ సాగుపై నెల్లూరు జిల్లా పోలీసుల మెరుపు దాడి!

పాదయాత్రగా పోచమ్మ చెంతకు దుర్గామాత మాలధారణ స్వాములు

Select Suryaa Now
పాదయాత్రగా పోచమ్మ చెంతకు దుర్గామాత మాలధారణ స్వాములు

సూర్య, సారంగాపూర్ :సారంగాపూర్ మండలం మలక్ చించోలి  దుర్గామాత మాలధారణ స్వాములు,మహిళలు గ్రామస్థులు,గురువారం రోజు భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు.అమ్మవారి నామస్మరణ చేస్తూ,భక్తి పాటలు ఆలపిస్తూ, భారీ సంఖ్యలో,స్వాములు, గ్రామస్థులు పాదయాత్రలో పాల్గొన్నారు.అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని,ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వాములు,గ్రామస్థులు ప్రార్థించారు.భక్తిశ్రద్ధలతో సాగిన ఈ పాదయాత్రతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.