BREAKING
కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాపై నెట్టింట భారీ చర్చ! అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు

మాజీ మంత్రి నల్లపరెడ్డి ఆహ్వానం.. వైసీపీలోకి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి..

Select Suryaa Now
మాజీ మంత్రి నల్లపరెడ్డి ఆహ్వానం.. వైసీపీలోకి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి..

కోవూరు మేజర్ న్యూస్ :  మాజీ మంత్రి, కోవూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండూరు అనిల్ బాబు, చెర్లో సతీష్ రెడ్డి, షేక్ షాహుల్, కందుకూరి యానాది రెడ్డి, మోర్ల భరత్, కదివేటి శ్రీనివాసులు రెడ్డి, పాశంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పి. రామచంద్ర రెడ్డి, చింతల చలపతి, ఆదిరెడ్డి హరి రెడ్డి, సయ్యద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు..