BREAKING
అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల: ఓటీటీలో లేడీ సూపర్‌స్టార్ వైలెంట్ లుక్! పెనుకొండ మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరి

భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం

Select Suryaa Now
భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం రావులపాలెం మహాలక్ష్మి హీరో షోరూం వద్ద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు భిక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని భవానీలకు భిక్ష వడ్డించారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీలకు అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములయ్యారు. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది.