BREAKING
ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాచాని సునీత ఖరారు జనగణన 2027 ఫేజ్ -2 శిక్షణా కార్యక్రమం..జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన. 56వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా గోపి జీవితంలో వంద శాతం విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు.. దుర్గామాత ఆశీస్సులతో గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మేయర్‌ దర్ని మధుకర్‌ విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ రణబాలి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక మందన్న: తెరవెనుక ఆసక్తికర విశేషాలు వైరల్! 39 వ వార్డు తెదేపా అభ్యర్థి గా సాకే జయప్ప పెనుగంచిప్రోలు దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ గుత్తి మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా గోవింద రాజులు తమిళ్ సెల్వి అనంతపురం స్వతంత్ర అభ్యర్థిగా మాల ఉమేష్ అందాల ఆరబోతతో మంత్రముగ్ధులను చేస్తున్న తమన్నా భాటియా: లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్! టీటీడీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారె సమర్పణ

మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్

ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు శనివారం చైర్మన్ అభ్యర్థులుగా మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ బేబీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు, వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి కే శారద బాయి, గుజ్జుల రవీంద్రబాబులు నామినేషన్ వేగా ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థికి నాలుగు నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 18 వ తేదీ  ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.