BREAKING
అపరిశుభ్రత కు నిలయంగా మారిన మహిళా సమాఖ్య భవన ప్రాంగణం… భక్తిభావంతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభీపూర్ క్రిష్ణ అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు *ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్

ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన.

Select Suryaa Now
ప్రజల సుఖసంతోషాలు, రైతుల సుభిక్షం కోసం లక్ష పుష్పార్చన.

సూర్య నిర్మల్ ప్రతినిధి. :జిల్లా, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి ఏలేటి కవితారెడ్డి శనివారం లక్ష పుష్పార్చన, శ్రీ లలితా సహస్రనామ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.