BREAKING
నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన! వేదపాఠశాలలో వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, శ్రీమంతుని.. వేదపండితుల వేదాశీర్వచనం! వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌

Select Suryaa Now
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌

అల్లాపూర్‌, మేజర్‌న్యూస్‌ :దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పలు అమ్మవారి మండపాలను సందర్శించారు. పర్వత్‌నగర్‌లోని కెఎస్‌ నగర్‌ అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు చేసారు. అలాగే గణేష్ నగర్‌లోని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం పంపిణీ చేసారు. యువత కూడా భక్తి మార్గాల వైపు ఆకర్షితులైతున్నారని ఈసారి చిన్న చిన్న ఆడపిల్లలు మగపిల్లలు మరియు పెద్దలు ఎంతోమంది నవరాత్రి అమ్మవారి దీక్షలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం,  కళ్యాణనాయక్, శివ,బాలరాజు, సత్యం, రామిరెడ్డి, రాజుచారి, సంజీవ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.