BREAKING
అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల: ఓటీటీలో లేడీ సూపర్‌స్టార్ వైలెంట్ లుక్! పెనుకొండ మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరి

అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి

Select Suryaa Now
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి


 సూర్య బాన్సువాడ : బాన్సువాడ డివిజన్లో గత మూడు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా ఆయా దినపత్రికలలో పని చేసిన యండమూరి వరప్రసాద్ శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. గతంలో ఆంధ్రజ్యోతి సూర్య ఆంధ్రప్రభ తదితర దినపత్రికలలో విలేకరిగా పనిచే స్తూ నిజాలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉండే యండమూరి వరప్రసాద్ మరణం బాన్స్వాడ జర్నలిస్టులలో ఒకంత దుఃఖాన్ని మిగిల్చింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని బాన్సువాడ జర్నలిస్టులు ఆకాంక్షించారు.