BREAKING
అన్న వదిలిన బాట.. తమ్ముడు మోస్తున్న బాధ్యత అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల: ఓటీటీలో లేడీ సూపర్‌స్టార్ వైలెంట్ లుక్!

కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు

Select Suryaa Now
కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు

 కడప మేజర్ న్యూస్:నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థులపై దాడులు..విషయం తెలుసుకొని నగరంలోని గాంధీ నగర్ స్కూల్ వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు..వైసీపీ శ్రేణులు చేరుకోవడంతో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు..

రాళ్లు రువ్వుకోవడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు..

పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు 

పరిస్థితి విషమం.. కడప నగరంలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా మొహరించిన టీడీపీ శ్రేణులు..భయానక వాతావరణం సృష్టిస్తున్న టీడీపీ శ్రేణులు కర్రలు పట్టుకొని నామినేషన్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తున్న టీడీపీ శ్రేణులు.. నామినేషన్ కేంద్రాల్లోనే నామినేషన్ పత్రాలు చించుతున్నా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు..

 కడప రిపోర్టర్ వేణు.