BREAKING
అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల: ఓటీటీలో లేడీ సూపర్‌స్టార్ వైలెంట్ లుక్! పెనుకొండ మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరి

మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మాణిక్యం

Select Suryaa Now
మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మాణిక్యం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅష్టాదశ పీఠాలలో ఒక శక్తి పీఠంగా వెలుగొందుతున్న ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో మాణిక్యాంబ అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలకరించి దర్శనమిచ్చారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలు సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

====