శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జ్ అనిల్ కుమార్
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండల్ బోరంచ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిన శ్రీ దేవి శర్నావరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీ మహా సరస్వతి దేవిగా శ్రీశ్రీశ్రీ బోరంచ నల్ల పోచమ్మ తల్లి అమ్మవారిని తెలంగాణ హై కోర్టు జడ్జి జూకంటి అనిల్ కుమార్ సార్ దర్శనం చేసుకువటం జరిగింది, వారికి ఆలయ అర్చకులు ప్రతేక్య పూజలు నిర్వహించారు, శాలువాతో సత్కరించడం జరిగింది