BREAKING
అన్న వదిలిన బాట.. తమ్ముడు మోస్తున్న బాధ్యత అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి కీర్తి సురేష్ ‘అక్కా’ వెబ్ సిరీస్ టీజర్ విడుదల: ఓటీటీలో లేడీ సూపర్‌స్టార్ వైలెంట్ లుక్!

కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం.

Select Suryaa Now
కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను జయప్రదం చేయాలి..పర్ణశాల పంచాయతీ తీర్మానం.

దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::మండల పరిధిలోని ములకపాడు జంక్షన్‌లో అక్టోబర్ 22న జరగనున్న అమరవీరుడు కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని పర్ణశాల గ్రామపంచాయతీ తీర్మానించింది. శనివారం సర్పంచ్ వాగే ఖాదర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భీమ్ త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజలంతా ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.అలాగే పెద్దబండిరేవు ప్రాంతంలో 1.5 కి.మీ గ్రావెల్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పంచాయతీ ఆవరణలో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీధర్,కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు ఉమా, శిరీష, సతీష్, వెంకటరమణ, ముత్యాలక్క, భద్రయ్య, లక్ష్మి, కవిత ,సమ్మక్క, పాల్గొన్నారు.