BREAKING
ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన! అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా సాయి కిషోర్ రెడ్డి* గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కనకదుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమీక్ష కార్మికులకు దుస్తులు మరియు సరుకులు అందజేత పాదయాత్రగా పోచమ్మ చెంతకు దుర్గామాత మాలధారణ స్వాములు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి అదుపు తప్పి బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు.... అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్. పి.పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి ధనలక్ష్మిగా వాసవి మాత 1.5 కోట్ల రూపాయలతో అలంకరణ ఆస్ట్రేలియా విధానాలపై ఫిర్మస్ సీఈఓ వ్యాఖ్యలు...! వైట్ హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీ కేటీ జాచారియాస్ లీగల్ కెరీర్‌పై పెరుగుతున్న నిశిత పరిశీలన

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. వేదపండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.