BREAKING
కళ్యాణదుర్గం వై కా పా మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిణి ఖరారు. కలాం ఆశయాలు యువతకు ఆదర్శం అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ ఘన నివాళులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భూమోళ్ల కృష్ణయ్య కు శుభ ప్రద్ పటేల్ పరామర్శ సింగూర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రి ఫరూక్ టీడీపీ సీనియర్ నేత ఎవి సుబ్బారెడ్డి భేటి- ఎన్నికల కార్యాచరణపై సుధీర్ఘ చర్చ విక్రమార్కతో ఖతార్‌లోని భారత రాయబారి భేటీ సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి అమ్మవారి దయవల్ల అంతా మంచే జరుగుతుంది... ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందే చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి-జీడికల్ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్ సివిల్‌ వివాదాల్లో జోక్యం ఆరోపణలు.. ఘట్‌కేసర్‌ సీఐ బాలస్వామి సస్పెన్షన్‌ గుండ్లకమ్మను హరితహారంగా చేయటమే లక్ష్యం. మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు. చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై అశ్వారావుపేట రజక సంఘం ఖండన మదనపల్లెలో దారుణం.. భార్యను బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన భర్త

కార్మికులకు దుస్తులు మరియు సరుకులు అందజేత

Select Suryaa Now
కార్మికులకు దుస్తులు మరియు సరుకులు అందజేత

సూర్య రెంజల్ : గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులకు దుస్తులను మరియు సరుకులు అందజేసినట్లు సర్పంచ్ క్యాతం యోగేష్ తెలిపారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామపంచాయతీ పారిశుద్ధ మరియు మల్టీపర్పస్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులందరికీ దసరా పండుగను పురస్కరించుకొని దుస్తులను, సరుకులు అందించినట్లు సర్పంచ్ తెలిపారు. పంచాయతీ కార్మికులకు ప్రతి సంవత్సరం దసరా పండుగను పురస్కరించుకొని ఆనవాయితీగా దుస్తులను అందించడం జరుగుతుందని, ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులను, షూ లను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీల్, వార్డ్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.