BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

అన్యక్రాంతానికి అడ్డుకట్ట... పార్కు స్థలానికి హైడ్రా రక్షణ

Select Suryaa Now
అన్యక్రాంతానికి  అడ్డుకట్ట... పార్కు స్థలానికి హైడ్రా రక్షణ

అన్యాక్రాంతానికి అడ్డుకట్ట.. పార్కు స్థలానికి హైడ్రా రక్షణ.  

                                                                       3ఎకరాల 14 గుంటల స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు                                          


ప్రముఖ్‌ టౌన్‌షిప్‌లోని విలువైన పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా హైడ్రా చర్యలు చేపట్టింది.అధిభట్ల సర్కిల్, తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని మన్నెగూడ ప్రముఖ్ టౌన్షిప్ లో సుమారు 3 ఎకరాల 14 గుంటల పార్కు స్థలాన్ని కాపాడాలని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.స్పందించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా సీఐ సైదులు స్థలాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు.అనంతరం పార్కు స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి, స్థల పరిరక్షణకు స్పష్టమైన చర్యలు చేపట్టారు.పార్కు స్థలం భవిష్యత్తులో ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా స్పందించడంపై టౌన్‌షిప్‌ వాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థల రక్షణకు చర్యలు చేపట్టిన హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌, సీఐ సైదులుకు అసోసియేషన్‌ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజాశేఖర్ రెడ్డి,కల్చరలు సెక్రెటరీ రాం రెడ్డి, చీఫ్ అడ్వైజర్ సురేందర్ రెడ్డి, రఘు రామయ్య కాలనీవాసులు పాల్గొన్నారు.

ఎడ్ల  వెంకటేష్ గౌడ్ :మేజర్ న్యూస్, తుర్క యంజాల్.