BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

టీబీ ముక్త పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య

Select Suryaa Now
టీబీ ముక్త పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య

గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీకి అరుదైన ఘనత

????టీబీ రహిత పంచాయతీగా గుండ్లోరిగూడెం

????టీబీ ముక్త పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య

????హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

మునుగోడు మండలంలోని గుండ్లోరిగూడెం గ్రామ పంచాయతీ అరుదైన ఘనత సాధించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీబీ ముక్త్ పంచాయత్–2025 అవార్డుల ప్రధానోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా 
గుండ్లోరిగూడెం గ్రామ సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య హాజరై జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చేతుల మీదుగా టీబీ రహిత పంచాయతీగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.2025 సంవత్సరానికి గ్రామంలో క్షయవ్యాధి నియంత్రణ, గుర్తింపు, చికిత్స అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజల సహకారం, ఆరోగ్యశాఖ సిబ్బంది కృషి, టీబీపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఈ విజయానికి దోహదపడ్డాయన్నారు.
టీబీ రహిత పంచాయతీగా గుర్తింపు పొందడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ గ్రామాన్ని టీబీ రహితంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
‘టీబీ హరేగా.. దేశ్ జీతేగా’ అనే నినాదంతో గ్రామాన్ని ఆరోగ్యవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.