BREAKING
ఎమ్మెల్యే అమిలినేని కలసిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు. రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసిన ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి బద్వేల్ రూరల్ ఇన్‌చార్జ్‌గా ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న పట్టించుకోరా….? 31వ వార్డులో సంక్షేమ సంబరం అర్జీ పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారతీయ సినిమాకు తీరని లోటు — నందమూరి బాలకృష్ణ పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలి

Select Suryaa Now
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి:భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై  రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రచారం చేసిన ఆవుల ప్రసాద్ (హమారా ప్రసాద్) ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్  ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నిర్వహించే "అంబేద్కర్ నామస్మరణ" అవగాహన కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గొల్లపెల్లి మండల శాఖ అధ్యక్షులు భోజనపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.