BREAKING
బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూజ్ సరికొత్త రికార్డు: భారీ పరాభవాన్ని చవిచూసిన డిగ్గర్ సినిమా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

Select Suryaa Now
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్  దిగ్భ్రాంతి

విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప దర్శకుడు సింగీతం శ్రీనివాస్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. టాకీ కాలంలో మాటలు లేని నిశ్శబ్ద హాస్య చిత్రం పుష్పక విమానంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. భారతీయ వెండితెరకు టైం ట్రావెల్  కాన్సెప్ట్‌ను పరిచయం చేసి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 సృష్టించి విజయం సాధించారు.  ట్రిక్స్‌తో అపూర్వ సహోదరులుతో మరుగుజ్జు పాత్రను సృష్టించి సాంకేతిక విస్మయం కలిగించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేరు.