BREAKING
పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ టీడీపీ బలోపేతమే లక్ష్యం. సమన్వయంతో ముందుకు సాగాలి ఘనంగా అంగన్వాడీ పోషణ మాసోత్సవాలు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోనసీమ జెడ్పీ చైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు నేడు యధావిధిగా పిజిఆర్ఎస్ సిద్ధలాపురంలో బర్డ్ ఫ్లూ కలకలం వ్యాధి వ్యాప్తి నివారణకు అధికారుల అప్రమత్తం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు వికారాబాద్ జిల్లాలో వర్షాభావం

ఆరుతడి పంటలను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి

Select Suryaa Now
ఆరుతడి పంటలను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి

సూర్య- బిక్కనూర్ :ఆరుతడి పంటలైన మొక్కజొన్న, శనిగ, కంది, సోయాబీన్ తదితర పంటలను ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మండలంలోని రామేశ్వర్ పల్లి మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలను పండించాలని ప్రభుత్వం చెబుతుందని, పండించిన ఆరుతడి పంటలను మాత్రం ఆంక్షలు విధిస్తూ కొనుగోలు చేయడం లేదని, రైతులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేయాలన్నారు. అలాగే ఆరుతడి పంటలకు సంబంధించిన  విత్తనాలను 90% సబ్సిడీతో అందించాలని ఆయన కోరారు.