కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఘన స్వాగతం.
గన్నవరం, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (గుర్రం ప్రసాద్).
భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి. బాలసుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఆర్డీఓ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేశారు.