BREAKING
రామేశ్వర పల్లి గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి. బొక్కివాగు కట్టపై రోడ్డు మరమ్మతులు వివాహానికి ఆర్థిక సహాయం వెదుళ్ళపల్లిలో ఉన్నతన గ్రామ టిడిపి అధ్యక్షులు నియామకం* ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధారల ప్రత్యేక పైలాన్ నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫజల్‌ కు ఘన సన్మానం

Select Suryaa Now
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్  జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫజల్‌ కు ఘన సన్మానం

సూర్య జైనూర్ : తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఫజల్‌ను ఘనంగా సన్మానించారు. జైనూర్ మండల కేంద్రంలోని జడ్పీస్ ఉర్దూ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అయేషా మేడం, సోము సర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఫజల్‌ను శాలువాతో సత్కరించి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, పాత్రికేయుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో మరింతగా సేవలందిస్తూ, పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం షేక్ ఫజల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.