BREAKING
ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు: ఫిన్లాండ్ రాయబారి వెల్లడి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి: ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ ప్రత్యేక పండుగ రోజున థియేటర్లలోకి! ఓటీటీలోకి వచ్చేస్తున్న సూరి, సుహాస్ బ్లాక్‌బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూయిజ్ భారీ షాక్.. ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ. 1.5 కోట్లే వసూలు చేసిన డిగ్గర్! పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట కుటుంబ సభ్యుల సమక్షంలో సోహా అలీ ఖాన్ బర్త్ డే వేడుకలు.. కూతురు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వైరల్! అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఐటీ రైడ్స్‌పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ అవాస్తవ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు!

మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

Select Suryaa Now
మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు సూర్యా ప్రతినిధి : 

ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : మండల పరిధిలోని మామిడి గుండాల లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆర్డీవో మధు, తాసిల్దార్ కాసిం, పాల్గొన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరము కనుకయ్య మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా భూ సమస్యపై 4200 ఎకరాల భూ సమస్య పరిష్కారానికి ఆర్డిఓ ఆధ్వర్యంలో సర్వేసేపటి త్వరలోనే పట్టాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు.