BREAKING
వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలి మంచినీటి సమస్య పరిష్కారం కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం! జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు

వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట

Select Suryaa Now
వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట

ఇరగవరం మేజర్ న్యూస్ :వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట (రిలే నిరాహార దీక్ష)నేటికి ఇరవై రోజులకు చేరింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని వి.ఆర్.ఏ సంఘ నాయకులు విమర్శించారు.ఇకముందు తీవ్రస్థాయిలో ఆందోళనకు సిద్దమౌతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు తమకు అండగా నిలవాలని కోరారు.ఎన్నో సార్లు పోరాటాలు చేసిన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈసారి చావో రేవో తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. జిల్లాలోని అందరూ వి ఆర్ ఏ కలిసి కట్టుగా పోరాటం చేసి హక్కులను సాధించుకుందాం అని ఇరగవరం వి ఆర్ ఏ సంఘ అధ్యక్షులు కట్టుంగ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. వీ.ఆర్.ఏ జిల్లా నాయకులు ఆదేశానుసారం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవ్వాలని కోరారు. కార్యక్రమంలో ముప్పిడి పాపారావు,మురాల సుదర్శన్ రావు,గెడ్డం పెద్దిరాజు,దాయం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 దొరబాబు ఇరగవరం,